ఆసఫ్ జాహీ వంశానికి చెందిన 9వ నిజాం హిజ్ హైనెస్ రౌనక్ యార్ ఖాన్ బుధవా రం న్యూఢిల్లీలోని స్పానిష్ రెసిడెన్స్‌లో స్పెయిన్ రాయబారి హి.ఇ. జువాన్ మార్చ్ ఆంటోనియో ఆతిథ్యమిచ్చిన అధికారిక విం దులో పాల్గొన్నారు.
ఈ విందు యునైటెడ్ నేషన్స్ అలయన్స్ ఆఫ్ సివిలైజేషన్స్ (యూఎన్‌ఏఓసీ) హై రిప్రెజెంటేటివ్ హి.ఇ. మిగెల్ ఆంజెల్ మొరాటినోస్ గౌరవార్థం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి దౌత్య, సాంస్కృతిక, రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై, అంతర్జాతీయ సహకారం, గ్లోబల్ అంశాలపై చర్చించారు. హి.హెచ్. రౌనక్ యార్ ఖాన్‌కు ప్రత్యేక గౌరవం కల్పించగా, హై రిప్రెజెంటేటివ్ కుడి వైపున ఆసనం కల్పించడం ఆయన ప్రాధాన్యతను ప్రతిబింబించింది.
His Highness Raunaq Yar Khan, the 9th Nizam of the Asaf Jahi dynasty, attended an official dinner hosted on Wednesday by the Ambassador of Spain, H.E. Juan March Antonio, at the Spanish Residence in New Delhi.
The dinner was organized in honor of H.E. Miguel Ángel Moratinos, the High Representative of the United Nations Alliance of Civilizations (UNAOC).
Prominent personalities from diplomatic, cultural, and various other sectors were present at the event, where discussions were held on international cooperation and global issues.
His Highness Raunaq Yar Khan was accorded special honor at the gathering, and his seat to the right of the High Representative reflected his significance.






















